చర్చ:దూరం

తాజా వ్యాఖ్య: Untitled టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Somu.balla

Untitled

మార్చు

మీవ్యాసం: "ఒక చోటు నుంచి మరొక చోటుకి మధ్య గల పొడవును దూరం అంటారు. ఒక చోటు నుంచి మరొక చోటుకి మధ్య గల పొడవు తక్కువగా ఉంటే తక్కువ దూరం లేక దగ్గర అని అంటారు. ఒక చోటు నుంచి మరొక చోటుకి మధ్య గల పొడవు ఎక్కువగా ఉంటే దూరం అని అంటారు. వ్యక్తుల మధ్య పొరపొచ్ఛాలు ఎక్కువగా ఉంటే ఇతనికి అతను దూరం అని కూడా అంటారు." లోపములు: మూడవ వాక్యం పొడవు ఎక్కువగా అనగా ఎంత? నాల్గ వ వాక్యం లో ఇద్దరు వ్యక్తుల దూరానికి, వస్తువుల మధ్య దూరానికి తేడా లేదా!(Somu.balla (చర్చ) 15:40, 27 జనవరి 2013 (UTC))Reply

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:దూరం&oldid=3262615" నుండి వెలికితీశారు
Return to "దూరం" page.