చర్చ:నందవరం (బనగానపల్లె)
తాజా వ్యాఖ్య: 7 సంవత్సరాల క్రితం. రాసినది: స్వరలాసిక
ఈ గ్రామ వ్యాసంలోను, నందవరము అనే గ్రామ వ్యాసంలోను ఒకే దేవాలయానికి (చౌడేశ్వరీ దేవాలయానికి) సంబంధించిన చరిత్ర కనిపిస్తున్నది. ఇంతకీ ఈ రెండు వ్యాసాలు ఒకే గ్రామానికి సంబంధించదేనా? లేక రెండు వేరు వేరు గ్రామాలున్నాయా? దయచేసి నిర్ధారించుకుని ఒకే గ్రామం అయిన పక్షంలో ఈ రెండింటిని ఒకదానిలో ఒకటి విలీనం చేయగలరు.--స్వరలాసిక (చర్చ) 01:21, 26 డిసెంబరు 2016 (UTC)