చర్చ:నక్షత్రవనం

  • ఈ వ్యాసం బాగుంది. వై వి ఎస్ రెడ్డి గారూ ఈ వనం మీరు సందర్శించి ఉన్నట్లైతే చిత్రాలను జతచేయగలిగితే జతచేయండి. ఈ వనాలు ఉన్న ప్రదేశ వివరాలు వంటి మరింత విస్తృత సమాచారం అందించండి.t.sujatha 03:33, 26 అక్టోబర్ 2011 (UTC)
    • నక్షత్రవనం లో అంతా ఇంగ్లీషులో రాస్తున్నారు. ఇది తెలుగు వికీపీడియా కదా. తెలుగు పేర్లు తెలిస్తే తెలుగులోనే రాయండి. మంచి వ్యాసం తయారౌతుందని నమ్మకం నాకుంది. ఒక్కొక్క వనంలోని దేవతల పేర్లు మాత్రం వ్రాస్తున్నారు. ఆయా దేవతలకు సంబంధించిన చెట్ల పేర్లు తప్పనిసరిగా రాస్తేనే అది వనం అనిపించుకుంటుంది.Rajasekhar1961 15:52, 29 అక్టోబర్ 2011 (UTC)
  • నక్షత్రవనంలో మొక్కల పేర్లు చేర్చాను. ఒకసారి ధృవీకరించండి.Rajasekhar1961 05:36, 9 నవంబర్ 2011 (UTC)
Return to "నక్షత్రవనం" page.