చర్చ:నిష్పత్తి
తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
ratios and proportions లో proportions అనే మాటకి సమానార్థం తెలుగులో ఏమిటి? నేను నిఘంటువు లో చూస్తే సమతౌల్యము అని ఉంది. కానీ నాకు తుల్యము (తత్సమానము) అనే మాట సరి అయినది అనిపిస్తోంది. మీరేమంటారు?
- ratio అనగా నిష్పత్తి. proportion అనగా అనుపాతము. అవి directly proportional to అనగా అనులోమానుపాతము, మరియు inversely proportional to అనగా విలోమాను పాతము అని అర్థము.-- కె.వెంకటరమణ చర్చ 12:07, 3 మే 2013 (UTC)