వైవియస్ రెడ్డి గార్కి!
మీరు వ్రాసిన న్యాయవాది పేజీ చాలా బాగున్నది. ఒక్క వాక్యంలో వ్రాయడం విశేషం. ఏక వాక్య వ్యాసాలు రాయటంలో మీకు మీరే సాటి. విషయం 50% అయినా సేకరించి వ్యాసాన్ని మొదలు పెట్టండి. మిగిలినది తెవికీ వాడుకరులు పూర్తి చేస్తారు. న్యాయవాది గూర్చి మరేవైనా ఇతర విషయాలు ఉండవా. పూర్తిగా చేర్చి తెవికీకి సహకరించండి. ఆంగ్ల వికిపీడియా వ్యాసాలను చూడండి. ఆ వ్యాసాలకు మన తెవికీ వ్యాసాలు తీసిపోనట్టు తయారు చేస్తే మంచిది. న్యాయవాది గురించి అర్హతలు, డ్రస్ కోడ్, వారి బాద్యతలు, హైకోర్టు న్యాయవాదులు, సుప్రీం కోర్టు న్యాయవాదులు, పదవీ కాలం బాద్యతలు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారి గూర్చి, ఇంకా బాగా విస్తరించండి.

న్యాయవాది న్యాయం గురించి మార్చు

న్యాయవాది న్యాయం గూర్చి పోరాడడు. తన క్లయింట్ న్యాయం చేసినా అన్యాయం చేసినా క్లయింట్ ను రక్షించేందుకు వాదిస్తాడు. న్యాయమూర్తి న్యాయ పక్షాన నిలుస్తాడని నా అభిప్రాయం.(Rojarani (చర్చ) 13:47, 5 డిసెంబర్ 2012 (UTC))

Return to "న్యాయవాది" page.