చర్చ:పంచభూతాలు
తాజా వ్యాఖ్య: 14 సంవత్సరాల క్రితం. రాసినది: Sushumnarao
ఈ పంచ భూతాల గురించి వివిధ అధ్యయనాలు వాటికి తగ్గట్టూ మరెన్నో సందేహాలు రోజూ చదువుతున్నాం.వింటున్నాం.చూస్తున్నాం. పంచభూతాలు లేకపోతే ఈ విశ్వమే లేదు.--Sushumnarao 15:07, 17 జూన్ 2010 (UTC)సుషుమ్న.