చర్చ:పడారుపల్లి

నెల్లూరు మండలం ఎర్ర లింకుతో ఉన్నందున నెల్లూరు మండలము లింకు ఇచ్చాను.

Kvr.lohith (చర్చ • రచనలు)‎ . . (2,183 బైట్లు) (-25)‎ . . (YVSREDDY (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 918774 ను రద్దు చేసారు)

చిన్న మార్పుతో సరి చేయగలదానికి అనగా నెల్లూరు మండలము|నెల్లూరు ను నెల్లూరు మండలము గా చిన్న మార్పు చేస్తే సరిపోయే దానికి రద్దు చేయాలా

లేదా మరొక పద్ధతి ఒక అక్షరం కూడా తొలగించకుండా "నెల్లూరు" పక్కన "మండలం" అని చేరిస్తే సరిపోయేది, ఈ పద్ధతితో మండలం అంటే ఏమిటో తెలుసుకునేందుకు మండలము లింకు కూడా ఇవ్వవచ్చు.

YVSREDDY (చర్చ) 07:32, 1 అక్టోబర్ 2013 (UTC)

Return to "పడారుపల్లి" page.