చర్చ:పీలెరు

తాజా వ్యాఖ్య: 17 సంవత్సరాల క్రితం. రాసినది: Gsnaveen

ఇది చిత్తూరు జిల్లా పీలేరు అనుకొంటా. టైపింగ్ దోషం.

  • పీలేరు చాలా అందమైన నగరం--> ఈ వ్యాఖ్యకు ఎదైనా రెఫరెన్స్ ఉండాలి
  • చాలా అభివృద్ది చెందిన పట్టణం --> దీనికి కూడా రెఫరెన్స్ ఉండాలి. (నాకు తెలిసినంత వరకు పీలేరు మామూలు చిన్న పట్టణం)

--నవీన్ 08:59, 17 ఏప్రిల్ 2007 (UTC)Reply

Return to "పీలెరు" page.