చర్చ:పులిపాడు గోవర్ధనగిరి

వ్యాసము పేజి సభ్యుడు వ్రాసిన సమాచారము అందరికి వందనములు.నేను పుట్టింది,పెరిగింది ఈ గ్రామం లోనే.చాల అందమైన,ఆహ్లాదకరమైన వాతావరణం ఈ గ్రామనికి సొంతం.కృష్ణుడు ఇక్కడె పుట్టాడు అని అందురు నమ్ముతారు.ఈ గ్రామానికి పక్కన్నే ద్వారక అనె గ్రామం వుంది,మరియు గ్రామం చుట్టుపక్కల కొండలు.... ఇవన్ని కలిసి ఈ గ్రామనికి గొవర్ధనగిరి అనే పెరు తెచ్చిపెట్టాయి.

ఈ గ్రామనికి వెల్లడానికి,ఈ గ్రామ మండలం నుంచి గవర్నమెంట్ బస్సు వుంది.గ్రామం లొ దిగగానె పచ్ఛని చెట్లు ఒక వైపు,చిన్న ఏరు ఇంకో వైపు స్వాగతం పలుకుతాయి.అక్కడి నుండి రెండు వీధులు.బస్సు దిగి ముందుకు వెలితె తూర్పు వీధి,దానికి వెనక్కి వెలితె పడమటి వీధి.తూర్పు వీధి లో చివరికి వెలితె మా ఇల్లు.మా ఇంటికి దగ్గరగా రెండు వీదులు కలుస్తాయు.

ఈ గ్రామానికి చుట్టూ పచ్చని పొలాలు.ఉదయన్నె నిద్రలెచి పొలం పనులకు వెల్లె రైతులు.ప్రతి ఇంటి ముందు కల్లాపులు,ముగ్గులు,అబ్బా ఎంత బగుంటుదో మాటల్లొ చెప్పలెం.

ఇంక నా విషయానికి వస్తే,నా పెరు ప్రవీణ్ ఆలమ్. నేను పట్టింది,పెరిగింది ఈ గ్రామం లోనె.నా ఉన్నత విద్యను,మా పక్క గ్రామం అయిన శిద్ధిరాజు కండ్రిగ నందు అభ్యశించాను.తరువాత నెల్లూరు రత్నమ్ జూనియర్ కళాశాల యందు నా ఇంటర్ విద్యను అభ్యశించాను.తరువాత నా ఇంజినీరింగ్ విద్యను యన్ ఐ టి అల్లహబాద్ నన్దు చదువుతున్నాను.

ఈ వ్యాసము నందు చాల తప్పులు వున్నాయి.సమయ పరిమితి,మరియు మొదటి సారి తెలుగు ఫొంట్ లొ రాయడం కొంచెం కష్టం అనిపించింది.

నా కాన్టాక్ట్ వివరాలు praveenkumarmnnit@gmail.com

పులిపాడు గోవర్ధనగిరి గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "పులిపాడు గోవర్ధనగిరి" page.