చర్చ:పెంచుపాడు

తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith

జనాభా ఏబదివేలు, ఓటరులు మూడువేలు అంటే నమ్మడం కష్టం. జనాభా అయిదువేలు అయి ఉండాలి లేదా ఓటరులు ముప్పది వేలు కావచ్చు.కంపశాస్త్రి 16:15, 25 ఏప్రిల్ 2013 (UTC)

సరిచేసితిని.-- కె.వెంకటరమణ చర్చ 16:26, 25 ఏప్రిల్ 2013 (UTC)Reply
Return to "పెంచుపాడు" page.