చర్చ:పెద్దాపురం - గాలి బంగళా
తాజా వ్యాఖ్య: 8 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
ఈ వ్యాసం తెవికీ ప్రమాణాలకు అనుగుణంగా లేదు. బ్లాగులోని యధాతధంగా ఉన్న విషయం. బ్లాగులలోని విషయాలు ప్రామాణికాలుగా భావించలేము. వాటిలో వ్యక్తిగత అభిప్రాయాలు కూడా బ్లాగరు వ్రాయవచ్చు. సరియైన మూలాలు చేర్చి వికీ ప్రమాణాలకనుగుణంగా వ్రాయబడకపోతే ఈ వ్యాసం తొలగింపబడుతుంది.--కె.వెంకటరమణ⇒చర్చ 13:43, 16 ఫిబ్రవరి 2016 (UTC)