చర్చ:పేరూరు (అమలాపురం మండలం)

తాజా వ్యాఖ్య: పేరూరు పేరు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

పేరూరు పేరు మార్చు

ఈ వూరు పేరు "పేరూరు4" సరైనదేనా? లేక "పేరూరు" మాత్రమేనా? ఒకవేళ టైపింగ్‌లో పొరపాటు జరిగిందా? ఎవరికైనా తెలిస్తే ఇక్కడ జవాబు వ్రాయండి. సరిదిద్దుదాము --కాసుబాబు 08:16, 3 ఏప్రిల్ 2007 (UTC)Reply

పేరూరు సరియైన పేరు. ఈ పేరుతో మరిన్ని గ్రామాలు ఉన్నందున పాతపేరు దారిమార్పు లేకుండా పేరూరు (అమలాపురం మండలం) గా ఈ ఆధారం తరలించాను. యర్రా రామారావు (చర్చ) 07:43, 19 మే 2021 (UTC)Reply
Return to "పేరూరు (అమలాపురం మండలం)" page.