చర్చ:పోసానిపేట (కథలాపూర్‌)

posanipetఅందమైనా పల్లెటూరు

పచ్చదనం చీర కట్టుకున్న ఈ భూమిని చూస్తే

ప్రక్రుతి కూడా ఓ స్త్రీ అనినాకనిపిస్తుంది

అవిగో మా ఎద్దుల బండిలో నేను వెళ్ళిన దారులు

వెన్నెల రాత్రుల్లో చందమామ మా వెనుకే వస్తోందంటూ

నేను కేరింతలు కొడుతూ పెరిగిందిక్కడే

కోడి కూతతో తెల్లారేదిక్కడే

అమ్మ నాకు కొసరి కొసరి తినిపించిదిక్కడే

నాన్న నా తప్పతడుగుల్ని సరిదిద్దిన్దిక్కడే

కూని రాగాలు పాటలుగా మారటాన్ని చుసిందిక్కడే

ఆటలంటూ ఈతలంటూ ఆకసమే హద్దుగా

స్నేహితులతో ఆనందం పంచుకున్నదిక్కాడే

చలికాలం పొగమంచు చాటున దోబుచులాదిక్కడే

పారుతున్న ఏటిని ఈదేస్తూ గెలుపు రుచి చుసిందిక్కడే

మా ఊరి బోగిమంతల వేచ్చదనుం ఎలా మరువను

కాని ఇప్పడు కృత్రిమత్వాన్ని కప్పుకున్న పట్నం చేరాను

కాని ఏదో ఆస, ఎక్కడో మల్లీ చిగురిస్తున్న కోరిక

అప్పుడప్పుడూ వర్షం లో తడిసిన మట్టి వాసన

నన్ను చేరుతూనే ఉంటుంది.

నీ చదివిన స్కూలు ఈదిన యేరు నడిచిన దారి

ఎక్కినా చెట్లు కావాల్సిన మనుషులు ఎదురుచూస్తున్న కళ్ళు

అన్నింటిని అందరినిని ఒక్కసారి ప్రేమగా పలకరించాలని ఉంది."

పోసానిపేట (కథలాపూర్‌) గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "పోసానిపేట (కథలాపూర్‌)" page.