చర్చ:బీదల పాట్లు
తాజా వ్యాఖ్య: 9 నెలల క్రితం. రాసినది: స్వరలాసిక
ఉదయ్ కిరణ్ గారూ ఒక వ్యాసాన్ని మొదలు పెట్టేటప్పుడు ఆ వ్యాసం ఇదివరకే ఉందో లేదో ఒక సారి చూసుకోవాలి. అలా చేస్తే ఆ వ్యాసాన్ని తొలిగించడం లేదా దారిమార్పు చేసే శ్రమను నిర్వాహకులకు తగ్గించిన వారౌతారు. ఈ వ్యాసం బీదలపాట్లు (1972 సినిమా) పేరుతో 2006 నుండి మనుగడలో ఉంది. స్వరలాసిక (చర్చ) 02:25, 1 ఏప్రిల్ 2024 (UTC)