చర్చ:బుట్ట
బుట్ట, తట్ట, గంప లు అనేవి వేరు రకములు
- చిన్న సరకు, సామానులు, తదిర మైనవి వేనుకుని వాడుకునేందుకు బుట్ట
- చెత్త, తదిరాల పనులకు తట్ట
- కొంచెం ఎక్కువ సరకు, సామానులు, తదిర మైనవి ఉంచుకుని వాడుకునేందుకు గంప
- సజ్జ కూడా అలాంటిదే. (చాలా చిన్న వాటికి వాడతారు.)
బుట్ట గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. బుట్ట పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.