చర్చ:బుద్గాం జిల్లా
సరియైన శీర్షిక నిర్థారణ
మార్చు- ఈ జిల్లా శీర్షిక పేరు ఆంగ్లలో Budgam Distrct.దానిని బట్టి బుద్గం లేదా బుద్గాం అని ఉండాలి.తెలుగు దినపత్రికలందు పరిశీలించగా 2020 అక్టోబరు 28 ప్రకారం ఆంధ్రజ్వోతి దినపత్రికలోని ఒక వార్త ప్రకారం 'బుద్గాం' అని, సాక్షి దిపత్రిక 2015 మార్చి 31 ప్రకారం బుద్గం అని తెలుస్తుంది.బాద్‌గం అని ఫలితాలు చూపలేదు. కావున బాద్‌గం జిల్లా పేజీని దారి మార్పు లేకుండా బుద్గం గా,తిరిగి ఆ పేజీని 'బుద్గాం' తరలింపుకు ప్రతిపాదిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 10:54, 7 నవంబర్ 2020 (UTC)
- యర్రా రామారావు గారు, సార్ తరలింపుకు నా మద్దతు తెలుపుచున్నాను సరి అయిన పేరు అని నా భావన. -- ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 11:45, 7 నవంబర్ 2020 (UTC)
- చేసాను
- యర్రా రామారావు (చర్చ) 15:55, 7 నవంబర్ 2020 (UTC)
- యర్రా రామారావు గారు, సార్ తరలింపుకు నా మద్దతు తెలుపుచున్నాను సరి అయిన పేరు అని నా భావన. -- ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 11:45, 7 నవంబర్ 2020 (UTC)