చర్చ:బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం
renaissance ను తెలుగులో ఏమంటారో కనుక్కుని ఈ వ్యాసం యొక్క పేరును మార్చవలెను. --నవీన్ 09:40, 11 మార్చి 2007 (UTC)
ఇటువంటి వ్యాసాలను తెలుగు వికీలోకి రావలసిన అవసరం ఎంతైనా ఉంది. అనువదిస్తున్న వ్యాసకర్తకు అభినందనలు. --నవీన్ 09:40, 11 మార్చి 2007 (UTC)
- "బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము" ? - "బెంగాల్ సాంస్కృతిక జాగృతి" - ?? --కాసుబాబు 10:18, 11 మార్చి 2007 (UTC)
వ్యక్తుల పేర్లు
మార్చుఈ వ్యాసంలో (ఇతర వ్యాసాలలో కూడా) "ముఖ్యులు" శీర్షికలో ఉన్న వ్యక్తుల పేర్లను తెలుగులో చాలా విధాలుగా వ్రాయవచ్చును. ఉదాహరణకు - దేవేంద్ర నాధ టాగూరు, దేవేంద్రనాధ్ టాగూర్, దేవేంద్రనాథ్ ఠాగూర్, దేబేంద్రనాధ్ టేగోర్, దేవేందర్ నాధ్ టాగుర్ - అన్నీ దాదాపు కరక్టే. మళ్ళీ వీటిలో వాలా కలగలుపులకు ఆస్కారం ఉంది. - ఇంకా ఛటర్జీ, ఛటోపాధ్యాయ, ఛటోపాధ్యాయ్, ఛట్టోపాధ్యాయ - అయితే వ్యాసాలు మొలక దశలో ఉన్నాయి గనుక ప్రస్తుతం "విరివిగా వాడే" తెలుగు పదాలతో పేర్లను సరిచేశాను. వ్యాసాలు పెరిగినపుడు వివిధ స్పెల్లింగులకు అనువైన దారిమళ్ళింపులను ప్రవేశపెట్టవచ్చును. --కాసుబాబు 06:38, 19 మార్చి 2007 (UTC)