చర్చ:భారతదేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బ్రిటన్‌ను అధిగమించింది
భారతదేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బ్రిటన్‌ను అధిగమించింది
మార్చువెంకటరమణ గారూ! నమస్కారములు
మీరు నేను రాసిన "భారతదేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బ్రిటన్‌ను అధిగమించింది "వ్యాసాన్ని మూలంతో సహా భారతదేశం వ్యాసంలో చేర్చవచ్చ . ఇది భారత దేశానికి చెందిన విషయం కాబట్టి , భారత దేశం వ్యాసం లో చేర్చ వచ్చు.నేను వ్యాస రచన లో మీ సూచనలు తప్పక పాటిస్తాను .ధన్య వాదాలు