చర్చ:భారతదేశ రాష్ట్ర శాసనమండళ్లు
తాజా వ్యాఖ్య: శీర్షిక ఆంగ్ల వ్యాసానికి అనుగుణంగా మార్చాలి టాపిక్‌లో 4 నెలల క్రితం. రాసినది: యర్రా రామారావు
శీర్షిక ఆంగ్ల వ్యాసానికి అనుగుణంగా మార్చాలి
మార్చుఈ వ్యాసంలోని విషయసంగ్రహం ప్రకారం, ఆంగ్లవ్యాసం (State legislative councils of India) ప్రకారం, భారతదేశ రాష్ట్ర శాసనమండళ్లు అనే శీర్షికతో తరలింపుచేయాలి. సమాచారపెట్టెలో లింకులు భారతదేశ రాష్ట్ర శాసనమండళ్లు అనే శీర్షికతో శాసనమండలికి లింకులు ఉంటున్నవి. యర్రా రామారావు (చర్చ) 16:55, 23 ఆగస్టు 2024 (UTC)