చర్చ:భారతదేశ రాష్ట్ర శాసనసభలు
తాజా వ్యాఖ్య: శాసనసభ శీర్షిక ఈ వ్యాసానికి తగినదికాదు టాపిక్‌లో 6 నెలల క్రితం. రాసినది: యర్రా రామారావు
భారతదేశ రాష్ట్ర శాసనసభలు పేజీని 2024 డిసెంబరు 29 న తాజాకరించారు. |
బొమ్మ కావాలి. ఎవరన్నా ఒక పేద్ద బొమ్మ చేసి ఇవ్వ గలరా Chavakiran 10:03, 16 నవంబర్ 2008 (UTC)
శీర్షిక ఆంగ్ల వ్యాసానికి అనుగుణంగా మార్చాలి
మార్చుఈ వ్యాసంలోని విషయసంగ్రహం ప్రకారం, ఆంగ్లవ్యాసం (State legislative assemblies of India) వికీ డేటా లింకు ప్రకారం భారతదేశ రాష్ట్ర శాసనసభలు అనే శీర్షికతో తరలింపు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 16:56, 30 జనవరి 2024 (UTC)
శాసనసభ శీర్షిక ఈ వ్యాసానికి తగినదికాదు
మార్చుఈ వ్యాసం 2006 సృష్టించబడింది. ఈ శీర్షిక (శాసనసభ) వాస్తవంగా Legislature అనే వ్యాసానికి చెందినది. Legislature ఆంగ్లవ్యాసం చట్టసభలు అనే పేరుతో ఉంది.దానిని శాసనసభ శీర్షికతో తరలింపు చేసి, ఈ వ్యాస శీర్షికను పై చర్చలో వివరించబడిన ప్రకారం భారతదేశ రాష్ట్ర శాసనసభలు లేదా భారత రాష్ట్ర శాసనసభలు గా మార్చాలని నా అభిప్రాయం.యర్రా రామారావు (చర్చ) 17:56, 29 మే 2024 (UTC)
- ఇతరలింకులుకు అనుగుణంగా శాసనసభను దారిమార్పుతో భారతదేశ రాష్ట్ర శాసనసభలు తరలింపు చేసాను. యర్రా రామారావు (చర్చ) 10:35, 28 జూన్ 2024 (UTC)