చర్చ:భాషా ప్రణాళిక

తాజా వ్యాఖ్య: కొన్ని సూచనలు టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan Santhosh (CIS-A2K)

కొన్ని సూచనలు

మార్చు

@Prem Sagar G:, @Mounikavenna: మొదటి ప్రయత్నంలోనే చక్కని వ్యాసం రాసినందుకు ముందస్తుగా అభినందనలు. ఈ వ్యాసం మరింత మెరుగ్గా చేసేందుకు కొన్ని సూచనలు.

  • వికీపీడియాలో వేరే వికీపీడియా వ్యాసాలను మూలాలుగా ఇవ్వకూడదు. ఎందుకంటే, వికీపీడియాలోని సమాచారాన్ని మూలాలపై ఆధారపడి విశ్వసించాల్సిన Tertiary source. కాబట్టి, మీరు ఏ అంశాన్నైతే ఆయా వికీపీడియా వ్యాసాల్లోంచి తీసుకున్నారో, వాటి వద్దకు వెళ్ళి అక్కడ దానికి ఇచ్చిన మూలాన్ని తీసుకురండి. దాన్ని ఇక్కడ ఇవ్వండి.
  • అంకెల వారీగా పాయింట్లు రాయడానికీ, సైటేషన్లు ఇవ్వడానికి చక్కగా ప్రయత్నించారు. కానీ, మీకు ఈ సైట్ తీరు తెలియకపోవడం వల్ల కాస్త తడబడ్డారు. విజువల్ ఎడిటర్ యూజర్ గైడ్ చూడండి. ఆ అంశాలు తెలుస్తాయి.

ప్రస్తుతానికి ఈ రెండు అంశాలు చాలు. మరోమారు మరిన్ని సంగతులతో కలుస్తాను. అంతవరకు సెలవు. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 09:38, 22 మార్చి 2019 (UTC)Reply

Return to "భాషా ప్రణాళిక" page.