చర్చ:భాస్కరాచార్యుడు
ఇవికీలో భాస్కర en:Bhaskara పేరుతో ఇద్దరున్నారు. ఒకరు ఏడవ శతాబ్దం, ఇంకొకరు 12వ శతాబ్దం చెందినవారు. వీరిద్దరిలో భాస్కరాచార్యుడు ఎవరు.Rajasekhar1961 10:22, 16 ఆగష్టు 2008 (UTC)
- భాస్కరాచార్యుల వెంట్రుకలైతే మాత్రం వీణకు తంతువులౌతాయా? అని సామెత. ఒక భాస్కరాచార్యుడు సంగీత విద్వాంసుడై ఉంటాడు.--Nrahamthulla 10:41, 16 ఆగష్టు 2008 (UTC)
భాస్కరాచార్యుడు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. భాస్కరాచార్యుడు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.