చర్చ:శ్రీ మద్ది ఆంజనేయస్వామి అలయం (గురవాయిగూడెం)
(చర్చ:మద్ది హనుమాన్ దేవాలయం, గురవాయిగుడెం నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: శ్రీమద్ది ఆంజనేయస్వామి అలయం (గురవాయిగూడెం) అనే పేరుతో తరలింపు చేయాలి టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
శ్రీమద్ది ఆంజనేయస్వామి అలయం (గురవాయిగూడెం) అనే పేరుతో తరలింపు చేయాలి
మార్చుమద్ది క్షేత్రం అనే శీర్షిక అసంపూర్తిగా ఉంది.ఇది ఆలయ ఉన్న ప్రదేశాన్ని సూచిస్తుంది.శ్రీమద్ది ఆంజనేయస్వామి ఆలయం ఎక్కువుగా నానుడిలో ఉన్న ప్రసిద్ధ శీర్షిక.ఇది గురవాయి గూడెం పరిధిలో ఉన్న ఆలయం. ఈ 1, 2 సూచికలు ప్రకారం శ్రీ మద్ది ఆంజనేయస్వామి అలయం (గురవాయిగూడెం) అనే పేరుతో తరలింపు చేయాలని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 16:19, 26 మార్చి 2022 (UTC)