చర్చ:మరికల్ (చౌడాపూర్ మండలం)

మరికల్ లో రామాలయం,ఆంజనేయ స్వామి ఆలయాలు ఒక వైపు శివాలయం మరియు వేంకటేశ్వరాలయం మరొక వైపు ఉన్నాయి. ఇక్కడ రెండు బస్ స్టాపులు ఉంటాయి. వరి,జొన్న,రాగులు,చెరకు,పత్తి, మొక్కజొన్న మొదలైనవి ఇక్కద ముఖ్యమైన పంటలు.

మరికల్ (చౌడాపూర్ మండలం) గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "మరికల్ (చౌడాపూర్ మండలం)" page.