చర్చ:మల్లేనిపల్లి (పెద్దవడుగూరు మండలం)
తాజా వ్యాఖ్య: 5 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
దినపత్రికలలో ఎక్కడా ఈ గ్రామ వ్యాసం శీర్శికతో ఆధారం లభించలేదు.అయితే స.హ.చట్టం ప్రకారం పొందిన జాబితాలో. మీభూమి వెబ్సైటు నందు ఉన్న శీర్సికతో పోల్చి చూడగా సరిగానే ఉంది.అయితే ఇదే జిల్లాలోని ధర్మవరం మండలంలో రెవిన్యూయేతర గ్రామం మల్లేనిపల్లి ఇంకొకటి ఉన్నందున ఈ శీర్సికను మల్లేనిపల్లి (పెద్దవడుగూరు మండలం)గా దారిమార్పు లేకుండా తరలించాను. వార్త ఆధారంగా ఆ వ్యాసం శీర్సిక సరిగానే ఉంది.--యర్రా రామారావు (చర్చ) 04:32, 2 సెప్టెంబరు 2019 (UTC)