చర్చ:మహబూబ్ నగర్ పట్టణం
వాతావరణం
మార్చుఈ పట్టణ వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండటం వలన ఏడాది లో 9 నెలలు (మార్చి,ఏప్రియల్,మే.మినహా)ఆహ్లాదకరం గా ఉంటుంది. వేడిమి,ఇతర ప్రధాన నగరాలలాగానే కనిపించినా,వాస్తవ వేడిమి,ఏ మాత్రం తేడా లేకూండా ఉంటుంది.(ఇతర జిల్లా ప్రధాన నగరాల్లో కర్నూల్,వరంగల్,మొ,,వాతావరణం,కనిపించే దానికన్నా 10 డిగ్రీలు అధికంగా ఉండటం మామూలే .)