చర్చ:మానవతావాదం
ఈ వ్యాసమునకు సరైన పేరును సూచించండి.
- మానవతావాదం
- మానవవాదం
పై రెండిట్లో ఏది సరియైనదో సభ్యులు కొంచెం తెలుపగలరు. నిసార్ అహ్మద్ 16:01, 16 డిసెంబర్ 2008 (UTC)
- రెండూ ఒకటే.మానవతావాదమే బాగుంది.--Nrahamthulla 16:17, 16 డిసెంబర్ 2008 (UTC)
- షుక్రియా రహమతుల్లాగారు. ఈ సబ్జెక్టు మీకు చాలా పసందైన సబ్జెక్టు. దీనిని తర్జుమా చేయుటలోనూ మరియు చక్కటి వ్యాసంలా తయారు చేయుటలోనూ మీ సహకారం చాలా అవసరం. ఇందులోని ఏ విషయాలపై మీరు 'వర్క్' చేస్తారో ముందే తెలిపితే, మిగతాపై నేను కసరత్తు చేయడానికి ప్రయత్నిస్తాను. నిసార్ అహ్మద్ 16:48, 16 డిసెంబర్ 2008 (UTC)
- నిసార్ గారూ మానవతావాదం పై నాకు దొరికిన తెలుగు సమాచారాన్ని నేను జోడిస్తాను.మీ అనువాదం పూర్తిచేయండి.వాడుక భాషకు అనుగుణంగా సవరణలు అవసరమైతే చేస్తాను.--Nrahamthulla 13:59, 17 డిసెంబర్ 2008 (UTC)
మానవతావాదం గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. మానవతావాదం పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.