చర్చ:మార్టిన్ లూథర్ 95 చర్చనీయాంశాలు
తాజా వ్యాఖ్య: 1 సంవత్సరం క్రితం. రాసినది: 2409:4070:2D94:178:0:0:8548:E002
హితులు, మిత్రులు వైజసత్య గారికి, నమస్సులు. నాకు మీరందిస్తున్న ఆదరణకరమైన ప్రోత్సాహానికి ఎంతైనా క్రుతజ్ఞుడను. మీ సహకారాన్ని ఎల్లవేళలా అర్థిస్తున్నాను. భవదీయుడు రవి ప్రసాద్
సహ్రుదయులైన వికి మిత్రులకు, నమస్సులు. నేను సమకూర్చిన 95 సిద్ధాంతాలు పేజీని సరిచేసిన వారికి నా హ్రుదయపూర్వక ధన్యవాదాలు తెల్పుకొంటున్నాను. ఆ వ్యాసం యొక్క బయటి లింకును ఇవ్వటంలో నాకు సహాయపడవలసిందిగా మిత్రులను అర్థిస్తున్నాను. నేను లింకు ఇచ్చాను గాని అది నా వెబ్ పేజిని చూపిస్తుంది అలా కాకుండా తెలుగు పదాలకే లింకును ఎలా ఇవ్వాలో దయతో తెలుపండి. భవదీయుడు రవి ప్రసాద్
- రవి ప్రసాద్ గారూ, మీరు సరైన విధముగానే బయటి లింకును ఇచ్చారు. కాకపోతే చివర ] మరచిపోయారు. నేను దాన్ని సరిదిద్దాను.--వైఙాసత్య 02:09, 21 నవంబర్ 2006 (UTC)
T 2409:4070:2D94:178:0:0:8548:E002 14:23, 6 నవంబరు 2023 (UTC)