మోపూరు గ్రామం విశేషాలు

మార్చు

వెంకటగిరి నుంచి మోపూరు గ్రామానికి బస్సు సదుపాయం కలదు ప్రతి రెండు గంటలకు. మోపూరు గ్రామం లోని దేవాలయాలు.

  1. రామాలయం
  2. శివాలయం
  3. ఆంజనేయస్వామి

మోపూరు గ్రామం లోని చెరువులు

  1. మోపూరు చెరువు

మోపూరు గ్రామంలో ప్రాథమిక విద్యా పరిషత్ స్కూల్ మరియు జిల్లా పరిషత్ హైస్కూల్ కలిగి ఉన్నాయి.. మోపూరు గ్రామంలో సుమారు ఏడు వందల ఇల్లు ఉన్నాయి.

Return to "మోపూరు" page.