చర్చ:మౌర్య సామ్రాజ్యం

మౌర్య సామ్రాజ్యము, అలెగ్జాండరు సమకాలీనత

మార్చు

టి. యస్. నారాయణ శాస్త్రి , యం. శ్రీనివాచారియర్, శ్రీ కళ్యానంద సరస్వతి(విరూపాక్ష పీఠం), కోట వేంకట చలం మున్నగు వారు , మౌర్య సామ్రాజ్యము, అలెగ్జాండరు ల సమకాల సిధ్ధాంతము ఆధారము గా వ్రాసి న చరిత్ర ను తీవ్రముగా ఖండించారు.. వారి వాదనకు వారు పురాణములలో ఆధారములను చూపారు.

యం. శ్రీనివాచారియర్, M.A., M.L., Ph.D., Advocate , Madras వ్రాసిన History of classical Sanskrit literature, 1937 లో తిరుమల తిరుపతి దేవస్థానము ( TTD } వారి చే ప్రచురింప బడినది. అందులో ఆయన ఈ క్రింది విధము గా వ్రాశారు

" In the literature of India there is no allusion anywhere to an invasion or inroad into India by foreign natons upto the time of the Andhra Kings; and the only person who bore the name of Chandragupta answering to the description of Sandracottus of the Greeks who flourished about the time of Alexander the Great in India, according to Puranas, was Chandragupta of the Gupta Dynasty who established the mighty empire of the Guptas on the ruins of the already decayed Andhra Dynasty about 2811 years after the Mahabharata War, corresponding to 328 B.C., but he is now placed in the 4th century A.D.,on the sole strenth of this mistaken Greek Synchronism by our Savants of Indian History. God save us from our friends! "

Ref: History of classical Sanskrit literature: By M. Srinivasachariar, Published by Tirumala Tirupathi Devasthanam Press , Madras in 1937. The above book is available for download from "archive.org"

పై విషయమును ఆయన విడమర్చి పై పుస్కకము లోని Preface , Introduction ల లో వ్రాశారు.

18:20, 10 నవంబర్ 2011 (UTC)ప్రసాదు 18:20, 10 నవంబర్ 2011 (UTC)

Return to "మౌర్య సామ్రాజ్యం" page.