చర్చ:రంప (రంపచోడవరం మండలం)

మా ఊరు మార్చు

మా ఊరు పేరు జగమెట్ల పాలెం మది చిన్న పల్లెటూరు అలాగే మా వూరు చాల అందమైన ప్రదేశం ఎందుకంటే చుట్టు పచ్చని పొలాలు కొండలు అ కొండలను అనుకోని ఇళ్ళు వుంటాయీ మా ఊరు కోసం చాల తక్కువ మందికి తెలుసు .ప్రదాన పంటలు వరి,మొక్కజొన్న,అపరాలు జనుము,అనేక పండ్ల తోటలు వున్నయీ

Return to "రంప (రంపచోడవరం మండలం)" page.