చర్చ:రతి
రతి అన్నది జెనెరిక్ మాట. అది సంస్కృత పదం. సంభోగం తెలుగు పదం. స్త్రీ జననేంద్రియానికి భగము అని పేరు. భోగమనగా, అనుభవించుట/సుఖించుట. శ్రద్దా పూర్వక వచనంలో 'స' అక్షరం సామాన్యంగా చేర్ఛ బడుతుంది.
భగము, భోగించడానికి అనువైనది కనుక 'భోగమవుతుంది' శ్రద్దావచనంతో సంబోదిస్తే భగము 'సంభగము' అవుతుంది, భోగము సంభోగమవుతుంది.
రతి, మన్మదుడి పత్ని పేరు. అంటె జంటలో ఒకరు మాత్రమే! కనుక రతి అనే పదం కన్నా సంభోగం అన్న పదమే సరి అయినది.
మానవులకు, జంతువులకు సంబంధించిన అతిముఖ్యమైన సృష్టికార్యానికి మతంతో సంబంధం లేదు. మతం ఎందుకు రావాలి ఈవిషయంలో?!! అనవసరం కాదూ??????
Sampadakudu 08:02, 31 ఆగష్టు 2010 (UTC)
రతి గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. రతి పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.