చర్చ:రాచుమర్రి (మంత్రాలయం)

రాచుమర్రి అసలు పేరు రచ్చుమర్రి. రచ్చ అనగ గొడవ మరియు మర్రి అనగ మా ఊర్లో బస్ స్టాప్ దగ్గర ఒక మర్రి చెట్టు ఉంటుంది. మా ఊర్లో మొత్తం దాదాపు 7000 జనాభా ఉంటుంది. మా ఊర్లో రెండు చోట్ల schools ఉంటాయి. ఒక school 7వ తరగతి వరకు ఉంటుంది. ఇంకొక School 5వ తరగతి వరకు ఉంటుంది. మా ఊర్లో పండించే పంటలు ఎవనగా ఉల్లి, వేరుసెనగ, కొర్రలు, సజ్జలు, వరి, కందులు, వాము ఇంకా మొదలయినవి పండిస్తారు.

రాచుమర్రి (మంత్రాలయం) గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "రాచుమర్రి (మంత్రాలయం)" page.