చర్చ:రుద్రవీణ (సినిమా)
ఏది మూలం?
మార్చుఈ వ్యాసంలో ఉన్నాల్ ముడియుం తంబి అనే తమిళ సినిమాను రుద్రవీణకు మూలంగా పేర్కొన్నారు. నిజానికి తెలుగు చిత్రమే ముందు వచ్చింది - అందుకే జాతీయ అవార్డులు కూడా తెలుగు చిత్రానికే వచ్చాయి. IMDBలో కూడా ఉన్నాల్ ముడియుం తంబి పేజీలో రుద్రవీణను దీని మాతృకగా చెప్పడం జరిగింది. ఈ కారణాలవల్ల వ్యాసాన్ని సరిజేసాను. --Gurubrahma 12:31, 18 ఆగష్టు 2009 (UTC)