చర్చ:రేఖాగణితం

తాజా వ్యాఖ్య: 1 సంవత్సరం క్రితం. రాసినది: నెనచంద్ర

స్థితికి బదులుగా స్థానం అంటే బాగుంటుంది.

యూక్లిడు ను గురించి కొత్త పరిశోధనలు జరిగాయి. అతను ఉండెనా అన్న విషయం వివాదాస్పదంగా మారింది. భారతీయ గణిత శాస్త్రము ఈయన కన్నా చాలా పాతది. ఉదాహరణకు "పైథాగొరసు సిద్ధాంతం" యూరొఫు కన్న ముందే భారతీయులు కనిపెట్టారని ఒక అమెరికను గణిత శాస్త్రవేత్త

"డేవిడు మంఫ్రిఎస్" కూడా కనుక్కుని దాని పేరు "బోధయాన సిద్ధాంతం" గా మార్చమని అమెరికన్ మాథమాటికలు అస్సోసి ఏషను కు రాసాడు.

ఖగోళ సాస్త్రం గూర్చి సూర్య సిద్ధాంతం లో కనీసం 3500 ఏళ్ళకింద రాయబడింది.

పేరు రెనెడెకార్ట్ - రెనేదేకార్టె కాదు.

ఇది కో-ఆర్డినేట్ జామెట్రీ. ఎక్క్సు , వై రెండు కో-ఆర్డినేట్లు. నిరూపకాల కన్న మంచి పదం వాడాలి. సరే ఎ,బి అనుకోవచ్చు. నెనచంద్ర (చర్చ) 20:43, 18 మార్చి 2023 (UTC)Reply

Return to "రేఖాగణితం" page.