చర్చ:లంగా ఓణి
గాగ్రా ఛోళీ మరియు లంగా ఓణి దుస్తులు వేర్వేరు రకములని నా భావన. వీటిని విలీనం చేసే కంటే వేర్వేరుగా ఉంచడమే మంచిదని నా అభిప్రాయం. ఈ రెండు అంశములూ ప్రధాన వ్యాసం లో ఉన్నవి మరియు విస్తరింపబడిన వ్యాసములు. వీటిని విలీనం చేయరాదని నా అభిప్రాయం. స్పంచించండి.---- కె.వెంకటరమణ చర్చ 16:38, 16 ఆగష్టు 2013 (UTC)
లంగా ఓణి గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. లంగా ఓణి పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.