చర్చ:లారెంట్-డిజైర్ కబిలా
తాజా వ్యాఖ్య: జనన, మరణ తేదీలు తేడాలు టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: యర్రా రామారావు
జనన, మరణ తేదీలు తేడాలు
మార్చుఉదయ కిరణ్ గారూ వ్యాసాలు రాయటంలో అలవాటు పడ్డందుకు ధన్యవాదాలు. మీ వ్యాసాలలో ఇతరులు చేసిన సవరణలు వ్యాస చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు. వాటిలో చురుకైన వాడకరులు, ఏమి సవరించారో పరిశీలించి ముందు ముందు మీరు రాసే వ్యాసాలలో అ తప్పులు జరగకుండా చూసుకోవచ్చు. తెలుగు వికీపీడియాలో వికీ శైలి ప్రకారం మరియు, యొక్క, పదాలు ఉపయోగించరు.అవి లేకుండా మరియు బదులు కామా ఉపయోగించగలరు.యొక్క లేకపోయినా దాదాపుగా అర్థం గోచరిస్తుంది.ఇక పోతే ఈ వ్యాసంలో జనన, మరణ తేదీలు వ్యాసంలోని విషయంలో విరించినవి, సమచారపెట్టెలో వివరించినవి రెండూ ఒకటిగా లేవు.వాటిని పరిశీలించి సవరించగలరు. యర్రా రామారావు (చర్చ) 15:51, 3 అక్టోబరు 2023 (UTC)
- కా 09:4070:6E8D:F6BF:0:0:4F8A:BF:0:0:4F8A:3E05]] 11:48, 8 అక్టోబరు 2023 (UTC)