చర్చ:లింగంపల్లె (సిద్ధవటం)
తాజా వ్యాఖ్య: అన్ని గ్రామాలకూ ఉండే సామాన్య అంశాలు టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Veeven
అన్ని గ్రామాలకూ ఉండే సామాన్య అంశాలు
మార్చుకొందరు గల్ఫ్ దేశాలలో వున్నారు. ఇక్కడ అన్ని కులాల వారు సోదర బావంతో కలిసి మెలిసి వుంటారు. ప్రతి యేటా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. వంటి వాక్యాలను తొలగించాను. ఇవి అంతో ఇంతో అన్ని గ్రామాలలోనూ ఉండే అంశాలే. ఈ గ్రామానికే ప్రత్యేకమైన విశేషాలు మాత్రమే వ్రాయగలరు. — వీవెన్ (చర్చ) 03:58, 7 ఫిబ్రవరి 2013 (UTC)