పాపారావు గారు ! దయచేసి ఇతరులు చేర్చిన సమాచారాన్ని తొలగించవద్దు. మీకేమైన సమస్యలుంటే చర్చ పేజీలో తెలియజేయండి. నటీనటులు మరియు పాత్రలు పాత్రధారులు సినిమా లేదా నాటక వ్యాసాలలో ఒక ముఖ్యమైన విభాగము. దానిని సినిమా వ్యాసాలనుండి ఎందుకనో మీరు తొలగిస్తున్నారు. దయచేసి అలా చేయవద్దు.Rajasekhar1961 05:15, 10 అక్టోబర్ 2011 (UTC)

Return to "లీడర్ 2010" page.