చర్చ:వంగోలు వెంకటరంగయ్య

తాజా వ్యాఖ్య: 7 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith

శంకర్ గారూ, ఈ వ్యాస శీర్షిక ఒంగోలు వెంకటరంగయ్య మార్చవలెనని నా అభిప్రాయం. అమెజాన్.కాం లింకులో TANDAVA LAKSANAM అనే గ్రంథం ముఖచిత్రంలోనూ, గూగుల్ బుక్స్ లింకులో Kondar̲u Nellūri goppavāru పుస్తకం రచయితగా ongolu venkataramgayya అని ఉన్నది. కనుక వ్యాస శీర్షిక మార్చవలెనని భావిస్తున్నాను. పరిశీలించగలరు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 03:00, 17 జూలై 2015 (UTC)Reply

కె.వెంకటరమణగారూ ఇతని పేరు వంగోలు వెంకటరంగయ్యగానే భారతి, జమీన్‌రైతు పత్రికలలో ప్రకటించారు. బహుశా అతనిని తెలుగులో అలాగే వ్యవహరించేవారేమో--స్వరలాసిక (చర్చ) 01:10, 5 డిసెంబరు 2017 (UTC)Reply
జమీన్ రైతు పత్రిక ప్రకారం ఆయన పేరు "వంగోలు వెంకటరంగయ్య" సరియైనదని భావిస్తున్నాను.--కె.వెంకటరమణచర్చ 15:57, 5 డిసెంబరు 2017 (UTC)Reply
Return to "వంగోలు వెంకటరంగయ్య" page.