చర్చ:వస్తువుల పెర్లు

తాజా వ్యాఖ్య: 17 సంవత్సరాల క్రితం. రాసినది: Kajasudhakarababu
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.
  • ఇందులో "రాగాల" ఫొటోను, లేదా బొమ్మను (ఉపయోగిస్తుండగా) ఎవరైనా జోడించగలరా?
  • Daggumati2000 గారు! చాలా కాలంతరువాత ఈ పేరు నేను వింటున్నాను. ఈ వ్యాసం కొనసాగించండి. బహుశా వ్యాసం పేరు తరువాత మనం మార్చాల్సిరావచ్చును.

--కాసుబాబు 15:03, 15 మార్చి 2007 (UTC)Reply

Return to "వస్తువుల పెర్లు" page.