చర్చ:వికీపీడియా వర్గము

తాజా వ్యాఖ్య: శీర్షిక ఆంగ్ల వ్యాసానికి తగినది కాదు టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: యర్రా రామారావు

శీర్షిక ఆంగ్ల వ్యాసానికి తగినది కాదు

మార్చు

కేంద్ర డేటా ప్రకారం ఈ వ్యాసం Wikipedia community ఆంగ్ల వ్యాసానికి చెందినది.దాని ప్రకారం వికీపీడియా సమాజం లేదా వికీపీడియా సంఘం లేదా వికీపీడియా కమ్యూనిటీ అని ఉండాలి.వికీపీడియా వర్గము అంటే అర్థవంతంగా లేదు.వికీపీడియా వర్గాలు గురించిన విషయాలు అని అర్థం సూచిస్తుంది. యర్రా రామారావు (చర్చ) 14:58, 13 ఆగస్టు 2023 (UTC)Reply

Return to "వికీపీడియా వర్గము" page.