చర్చ:విపధనాలు
ఈ రకం వ్యాసాలని శుద్ధి చెయ్యడానికి ప్రయత్నించి కాలాన్ని దుర్వినియోగం చేసుకోవడం కంటె, వీటిని పూర్తిగా తొలగించి కొత్త వ్యాసాలు రాయబూనుకుంటే సర్వత్రా శ్రేయస్కరం అని నా అభిప్రాయం. అలా చేసి శుద్ధి చేయవలసిన వ్యాసాల సంఖ్య తగ్గిస్తే వికీపీడియా నాణ్యత పెరుగుతుందని అనుకుంటున్నాను. Vemurione (చర్చ) 22:28, 15 నవంబర్ 2015 (UTC)
- వేమూరి గారూ యిటువంటి వ్యాసాలు ఎవరికీ ఉపయోగపడవు. గూగుల్ అనువాద పరికరంతో అనువాదం చేసి శుద్ధి చేయనై వ్యాసాలు అనెకం ఉన్నాయి. ఈ వ్యాసం తొలగించవచ్చు.--కె.వెంకటరమణ⇒చర్చ 02:23, 17 నవంబర్ 2015 (UTC)
విపధనాలు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. విపధనాలు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.