చర్చ:విరాటపురం
ఈ ఊళ్ళొ కీ.శే. గ0గి రెడ్డి[పెత్తాత] గారు, క్రిష్ణా రెడ్డి [చి0తాత]గారు నీవసి0చిరి. గ0గి రెడ్డి గారు మహానుభావులు ఎ0తో శా0త స్వభావులు. ఒక చాలా మ0చి వ్యక్తి. వీరి సోదరి శ్రీమతి ఆదెమ్మ గారు ఆవిడ చాలా మ0చి మనిషి, శా0త స్వభావి. ఈవిడ సర్వస్వ0
క్క్రిష్ణారెడ్డి గారి కుటు0బానికే త్యాగ0 చేసి0ది. తరువాత శ్రీమతి ప్రమీలమ్మ గారు మహా ఇల్లాలు ఈవిడ క్రిష్ణా రెడ్డి గారి పెద్ద కుమార్తె. అలగే మహా శా0త స్వభావి. ఆర్.కె.వి.బి.పేట లోని శ్రీ వాసుదేవ రెడ్డి గారి భార్య.అలాగే ఆ ఊరికే ఉత్తమ ఇల్లాలు.
తరువాత కీర్తి శేషులు చిద0బర0[కేవడు} రెడ్డి గురి0చి చెప్పుకోవాలి ఈయన గొప్ప కళాకారుడు, స్వయానా ప్రమీలమ్మ గారి అన్నగారు.
విరాటపురం గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. విరాటపురం పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.