చర్చ:విశ్రాంతిదినము

తాజా వ్యాఖ్య: 10 సంవత్సరాల క్రితం. రాసినది: విశ్వనాధ్.బి.కె.
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఇది బైబిలుకు సంభందించిన ఒక విషయము, అంతే తప్ప ఒక వ్యాసముగా అభివృద్ది పరచు అంశము కాదనుకొంటాను. విశ్రాంతి దినము అంటే వారములోనే వచ్చేదిగా అనుకోవడం ఎంతవరకూ సబబో తెలియలేదు. దీనిని బైబిల్ వ్యాసలులో విలీనం చేవచ్చు అనుకొంటాను చర్చించండి.విశ్వనాధ్ (చర్చ) 13:34, 30 ఏప్రిల్ 2013 (UTC)Reply

ఈ వ్యాసాన్ని క్రైస్తవ మతం వ్యాసంలో ఒక విభాగంగా విలీనం చేయాలి. ---- కె.వెంకటరమణ చర్చ 16:25, 22 సెప్టెంబర్ 2013 (UTC)
Return to "విశ్రాంతిదినము" page.