చర్చ:వై.టి.చెరువు

తాజా వ్యాఖ్య: అసలు పేరుకు తరలింపు టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

అసలు పేరుకు తరలింపు మార్చు

లభించిన ఆధారాల ప్రకారం (ప్రజాశక్తి దినపత్రిక 2017 ఏప్రియల్ 28) అసలు పేరు యెర్రతిమ్మరాజుచెరువు. కానీ స.హ.చట్టం ప్రకారం పొందిన జాబితా ప్రకారం, ఇతర ఆధారాల ప్రకారం వాడుకలో వై.టి.చెరువు అని కూడా ఉంది.కావున యెర్రతిమ్మరాయచెరువు శీర్శికను యెర్రతిమ్మరాజు చెరువుగా దారిమార్పు లేకుండా తరలించి వై.టి.చెరువు దారిమార్పు చేసాను.--యర్రా రామారావు (చర్చ) 16:09, 29 ఆగస్టు 2019 (UTC)Reply
Return to "వై.టి.చెరువు" page.