చర్చ:శంకరాపురం సిద్ధయి
శంకరాపురము ను భట్టువారిపల్లె అని కూడా అంటారు. మొత్తము ఓటర్ల సంఖ్య 2,000 లకు పైబడి ఉంటుంది. గ్రామంలో ఒక ప్రాధమిక పాఠశాల, గ్రామపంఛాయితీ భవనము కలవు. గ్రామస్తులు దాదాపుగా అందరు వ్యవసాయముపై ఆధార పడిన వారే. అక్షరాశ్యత తక్కువే అయినను గ్రామస్తులు తమ పిల్లల ఛదువుల పట్ల ఎక్కువగా శ్రధ్ధ ఛూపుతున్నారు.
doubt
మార్చునిజానికి ఈ వూరి పేరు శంకరాపురం అని నా అభిప్రాయం. శంకరపురంసిద్ధయ అనేదానిపై నా సందేహం తీర్చవలసింది గా కోరుతున్నాను.
అరుణ్ బాబుNalamara 10:04, 18 మార్చి 2007 (UTC)
- అనువాదములో చాలా తప్పులు దొర్లాయి. మీ ఊరు కాబట్టి మీకంటే తెలిసినవారు ఎవరుంటారు. కానీ వెతికి చూస్తా సంగతేంటో --వైఙాసత్య 10:16, 18 మార్చి 2007 (UTC)
- ఇది అనువాదంలో తప్పు కాదనుకుంటా. ఇక్కడ చూడండి --వైఙాసత్య 10:19, 18 మార్చి 2007 (UTC)
నాకు ఒక అభిప్రాయం నిజానికి ఈ వూరి పేరు భట్టువారిపల్లె అని ఎందుకు పేటారు? నలమార నవీన్ కుమార్
more information
మార్చుఆ లింకు కి వెళ్ళి ఛూస్తే అర్ధమయింది. దాని ప్రకారం అది శంకరాపురం సిద్ధయ్య(సిద్ధయి కాదు, సిద్ధయ్య అనే వారి పేరు మీద వచ్చి ఉంటుంది). కానీ గ్రామపంచాయితీ, మండల రికార్డుల్లో ఈ ఊరి పేరు శంకరాపురం. వాడుకలో భట్టువారిపల్లె గా పిలువబడుతుంది. అరుణ్Nalamara 10:35, 18 మార్చి 2007 (UTC)