చర్చ:శ్రీవైష్ణవ వేణుగోపాల్

తాజా వ్యాఖ్య: 6 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ వ్యాసంలో తెలియజేసిన ఏ అంశానికి అంతర్జాలంలో గానీ, నోటబిలిటీ ఉన్న పుస్తక మూలాలు గానీ లేవు. ఈ వ్యాసాన్ని స్వంతంగా సదరు వ్యక్తి రాసుకున్నందున ఏ విధమైన మూలాలు చేర్చనందున ఈ వ్యాసాన్ని అనేకసార్లు ఇదివరకు తొలగించడమైనది. ఇప్పుడు వివిధ ఐ.పి నంబర్లతో ఈ వ్యాసాన్ని చేర్చుతున్నారు. గానీ సరియైన మూలాలు లేవు. అజ్ఞాత వాడుకరులు తొలగింపు మూసను చర్చ లేకుండా అదే పనిగా తొలగించుతూ పోతున్నారు. ఈ వ్యాసంలోని వాక్యాలకు సరియైన మూలాలు లభించనందున తొలగించవలెను.--కె.వెంకటరమణచర్చ 16:10, 18 జనవరి 2018 (UTC)Reply

మూలాలు ఉన్నాయి. గమనించగలరు.

Return to "శ్రీవైష్ణవ వేణుగోపాల్" page.