చర్చ:శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయం (పొనుగుపాడు)
తాజా వ్యాఖ్య: 6 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం.(పొనుగుపాడు)
పై వ్యాసం సవరణకు,మీరు వెలుబుచ్చిన అభిప్రాయాలకు,అమూల్యమైన సూచనలకు ధన్యవాదములు. వికీపీడియా కాపీ హక్కుల పాలసీ ప్రకారం వ్యాసంలో ఉచితం గాని కాపీ హక్కుల కలిగిన భాగాలను నాకు తెలిసినంతవరకు తొలగించి,సరైన ఉచిత అంశాలను పొందుపర్చి, వ్యాసంనకు ముఖ్యమైన మూలాలు కూర్పు చేసి పూర్తిగా సవరించాను.వ్యాసం తొలగించేదానికన్నా వికీపీడియా నియమాల ప్రకారం సవరించి ఉంచటం మంచిదిని నేను భావిస్తున్నాను.దయచేసి తొలగించటానికి నిర్ణయం చేసే ముందర ఇంకొకసారి పరిశీలించగలరు.మరియెకసారి ధన్యవాదములు.--యర్రా రామారావు (చర్చ) 08:49, 7 ఫిబ్రవరి 2018 (UTC)