చర్చ:సజ్జా జయదేవబాబు
తాజా వ్యాఖ్య: 15 సంవత్సరాల క్రితం. రాసినది: Vu3ktb
ప్రముఖ తెలుగు కార్టూనిస్ట్ "జయదేవ్" గారి పూర్తి పేరు/అసలుపేరు సజ్జా జయదేవ్ బాబు.
వీరి పేరును వ్రాయవలసిన పద్ధతి సజ్జా జయదేవ్ బాబు జయదేవబాబు కాదు.
దయచేసి సరిచేయగలరు.--S I V A 19:05, 26 జనవరి 2009 (UTC)